విజయవాడలో కలకలం! బైక్ పై అనుమానాస్పదంగా యువకులు! చెక్ చేయగా..
Sat Jun 07, 2025 13:21 Others.202506073090.jpg)
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రామవరప్పాడు రింగ్ దగ్గర మూడు మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంచి మొత్తం 33 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు వాహనాలను తనిఖీ చేయగా, ఓ ఇనుప పెట్టెలో వైట్, పర్పుల్, రెడ్ కలర్స్‌లో ఉన్న ఎండీఎంఏ డ్రగ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఇద్దరు బైకులు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: ఇదేందయ్యా! ఏటీఎం నుంచి రూ. 100 నోట్లకు బదులు రూ. 500 నోట్లు!
విచారణలో నూజివీడుకు చెందిన మనోహర్ ద్వారా ఢిల్లీకి చెందిన రింకు అనే వ్యక్తి నుండి ఈ డ్రగ్స్‌ను ట్రాక్ ఆన్, డీటీడీసీ కొరియర్ సేవల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిలో సనత్ నగర్‌కు చెందిన తిరుమలశెట్టి జీవన్ కుమార్, టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీశ్ కుమార్, యనమలకుదురుకు చెందిన తరుణ్ ప్రసాద్‌లు ఉన్నారు. పోలీసులు డ్రగ్ మూలాలు తెలుసుకునేందుకు విచారణను ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...
వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #VijayawadaDrugs #MDMASeizure #DrugBust #VijayawadaNews #PoliceAction #SayNoToDrugs #DrugFreeIndia #CrimeNews #AndhraPradeshPolice #StopDrugAbuse #YouthAwareness #NarcoticsControl #WarOnDrugs #BreakingNews #VijayawadaUpdates
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.